పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Daily Horoscope

14th September, 2017

Aquarius

కుంభం

రాబడి అంతగా కనిపించదు.

దూర ప్రయాణాలు.

మానసిక ఆందోళన తప్పదు.

ఇంటాబయటా వ్యతిరేకత ఎదురవుతుంది.

విలువైన వస్తువులు, వాహనాలుకొంటారు.

ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

ప్రతిభను చాటుకునేందుకు యత్నిస్తారు.

వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు.

ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు తథ్యం.

రాజకీయ,పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

సినీ కళాకారులు ఒత్తిడులు మరింతగా ఎదుర్కొంటారు.

విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం పొందుతారు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, కాఫీ.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces