Daily Horoscope

15th February, 2018

Aquarius

కుంభం

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

ఆస్తి విషయాలు చికాకు పరుస్తాయి.

ఇంటాబయటా సమస్యలు తప్పవు.

ఆరోగ్యం మందగిస్తుంది, ఔషధ సేవనం.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగులకు  అదనపు విధులు చికాకు పరుస్తాయి.

పారిశ్రామిక,రాజకీయ వర్గాలకు ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు గందరగోళం..

మహిళలకుమానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... నీలం, నలుపు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces