Daily Horoscope

14th March, 2018

Aquarius

కుంభం

వ్యవహారాలుముందుకు సాగవు.

ఆదాయానికి మించిన ఖర్చులు.

కుటుంబ సభ్యులతో వివాదాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది..

వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం.

రాజకీయవేత్తలు,ఐటీ నిపుణులు శ్రమ తప్ప ఫలితం పొందలేరు.

మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

రాఘవేంద్రస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces