Daily Horoscope

15th March, 2018

Aquarius

కుంభం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.

బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు.

ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామిక,కళారంగాల వారికి ఆహ్వానాలు.

ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.

మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ లభిస్తుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, లేత ఎరుపు.

సత్యనారాయణస్వామిని అర్చించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces