Daily Horoscope

17th April, 2018

Aquarius

కుంభం

చేపట్టిన కార్యక్రమాలలో విజయం.

చిన్ననాటి మిత్రుల కలయిక.

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.

ప్రముఖులతో పరిచయాలు  ఏర్పడతాయి.

భూ, గృహయోగాలు కలుగుతాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి అనుకూల సమయం.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు ఆలోచనలు కలసివస్తాయి.

మహిళలకు కుటుంబంలో ఆదరణ.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు... పసుపు, కాఫీ.

శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces