Daily Horoscope

12th July, 2018

Aquarius

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు.

వ్యవహారాలలో అంచనాలు తప్పి నిరుత్సాహం చెందుతారు.

కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆరోగ్య సమస్యలు.

రియల్టర్ల యత్నాలు విఫలం.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి.

ఉద్యోగులకు విధుల్లో చికాకులు పెరుగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మందకొడిగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు.

మహిళలకు ఆరోగ్య భంగం.

షేర్ల విక్రయాలు నత్తనడకనసాగుతాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

కనకదుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces