Daily Horoscope

10th August, 2018

Aquarius

కుంభం

పరిచయాలు పెరుగుతాయి.

విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.

వ్యవహారాలు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వ్యాపారాలలో ఊహించని లాభాలు.

ఉద్యోగాలలో మీకంటూ గుర్తింపు రాగలదు.

రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు.

ఐటీరంగం వారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి.

మహిళలకు కుటుంబంలో మరింత అనుకూలత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces