Daily Horoscope

7th December, 2018

Aquarius

కుంభం

ఆదాయం పెరుగుతుంది.

స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

ఆలోచనలు కలసివస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయరంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు పురస్కారాలు.

విద్యార్థులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది.

మహిళలకు గౌరవ పురస్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... కాఫీ, పసుపు.

దుర్గాదేవిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces