Daily Horoscope
12th February, 2019
Aquarius
కుంభం
నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి.
సోదరులు,మిత్రులతో వివాదాల పరిష్కారం..
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది.
చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు..
శుభకార్యాలకు హాజరవుతారు.
రాబడి పెరిగే సూచనలు
రియల్ ఎస్టేట్ల వారు యత్నాలు సఫలం.
వ్యాపారాలలో నూతనోత్సాహం.
ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.
ఐటీ నిపుణులకు నిరాశ తొలగుతుంది.
కార్య జయం
విద్యార్థులు కొత్త లక్ష్యాలతో సాగుతారు.
మహిళలకు గందరగోళం తొలగుతుంది.
షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.
అదృష్ట రంగులు... కాఫీ, ఎరుపు.
హనుమాన్ చాలీసా పఠించండి.