Daily Horoscope

13th February, 2019

Aquarius

కుంభం

శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

పనుల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

మిత్రులు, బంధువులతో విరోధాలు.

ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తప్పవు.

రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం.

వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి..

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే..

అదృష్ట రంగులు... కాఫీ, గోధుమ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces