Daily Horoscope

16th March, 2019

Aquarius

కుంభం

బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రాబడికన్నా ఖర్చులు అధికమైనా లెక్కచేయరు.

పనుల్లో అవరోధాలు.

వ్యయప్రయాసలు తప్పవు.

శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి.

పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంతగా అనుకూలించదు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు వ్యవహారాలలో ఆటంకాలు.

విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు... తెలుపు, నీలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces