Daily Horoscope

13th June, 2019

Aquarius

కుంభం

లేనిపోని సమస్యలతో మానసిక ఆందోళన తప్పదు.

పనుల్లో అవాంతరాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

బంధువులతో అకారణంగా విభేదాలు.

కొన్ని అంచనాలు తప్పి నిరాశ కలిగిస్తాయి.

ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

శారీరక రుగ్మతలు.

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఉత్సాహం తగ్గుతుంది.

వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు..

ఉద్యోగులకు పనిఒత్తిడులు.

రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు లేనిపోని చిక్కులు.

విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా దక్కవు.

అదృష్టరంగులు....ఆకుపచ్చ, గోధుమ.

లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces