Daily Horoscope

12th July, 2019

Aquarius

కుంభం

వ్యయ ప్రయాసలు.

రాబడి కొంత తగ్గే అవకాశాలు.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు.

ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది..

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆశలు ఫలించవు.

వ్యాపారాలు అంతగా లాభించవు. మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగాల్లో మార్పులకు సిద్ధ పడాలి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చిక్కులు.

ఐటీ నిపుణులు గందగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు.

విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్టరంగులు...ఆకుపచ్చ, గులాబీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces