Daily Horoscope

14th August, 2019

Aquarius

కుంభం

పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.

ఆదాయానికి మించి ఖర్చులు.

మిత్రులతో విభేదాలు.

వాహనాలు, భూముల  కొనుగోలు యత్నాలు వాయిదా.

రియల్‌ఎస్టేట్‌ల వారి యత్నాలు కొంత వరకూ ఫలిస్తాయి.

వ్యాపారులకు అంతగా అనుకూలించదు.

ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే సూచనలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు ఎదురై గందరగోళం కలిగించవచ్చు.

విద్యార్థులు అవకాశాన్ని చేజార్చుకుంటారు.

మహిళలకు ఆరోగ్య సమస్యలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces