Daily Horoscope

12th September, 2019

Aquarius

కుంభం

కొత్త పనులు చేపడతారు.

కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు.

కాంట్రాక్టులకు ఎట్టకేలకు సాధిస్తారు.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అనుకూల సమయం.

ఐటీ నిపుణులకు వివాదాల నుంచి ఉపశమనం.

విద్యార్థులు నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తారు.

మహిళలు అనుకున్నది సాధిస్తారు.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces