Daily Horoscope

9th October, 2019

Aquarius

కుంభం

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

బంధువులతో తగాదాలు ఏర్పడతాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అనారోగ్య సూచనలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు ఆచితూచి వ్యవహరించాలి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు మానసిక అశాంతి.

మహిళలకు ఆరోగ్య భంగం.

షేర్ల విక్రయాలు లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces