Daily Horoscope

10th October, 2019

Aquarius

కుంభం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

రహస్య విషయాలు తెలుస్తాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు.

ఆలయాలు సందర్శిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఆశాజనకంగా ఉంటుంది.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగులకు పదోన్నతులు.

కళాకారులు, రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు.

ఐటీ నిపుణులకు అనుకూల వాతావరణం..

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...లేత పసుపు, కాఫీ.

నృసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces