Daily Horoscope

11th October, 2019

Aquarius

కుంభం

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

సన్నిహితుల సాయం అందుతుంది.

భూ వివాదాలు తీరతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఊహించని ప్రగతి.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ యానం.

ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు...గోధుమ, పసుపు.

విష్ణు ధ్యానం మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces