Daily Horoscope

4th December, 2019

Aquarius

కుంభం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.

ముఖ్యమైన పనులు కొంత మందగిస్తాయి.

నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది.

వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.

వాహనాలు, ఇళ్లు కొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు.

వ్యాపారులకు  స్వల్ప లాభాలు.

ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

రాజకీయ,కళారంగాల వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.

విద్యార్థులకు పురస్కారాలు.

మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

గోధుమ, పసుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces