Daily Horoscope

14th December, 2019

Aquarius

కుంభం

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

కుటుంబంలో చికాకులు.

దూర ప్రయాణాలు ఉంటాయి.

ఆధ్యాత్మిక చింతన.

మిత్రులతో అకారణంగా విరోధాలు.

ఆరోగ్యపరంగా చికాకులు.

ఇంటాబయటా సమస్యలు.

వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం.

ఉద్యోగులకు నిరుత్సాహం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు... పసుపు, కాఫీ.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces