Daily Horoscope

15th February, 2020

Aquarius

కుంభం

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు.

నిర్ణయాలలో గందరగోళ పరిస్థితి.

బంధువుల కోసం ఖర్చులు చేస్తారు.

కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.

వ్యాపారాలలో చికాకులు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో సంతృప్తిఉండదు.

పారిశ్రామిక, కళా రంగాల వారికి కాస్త ఉపశమనం ఉంటుంది.

ఐటీ నిపుణులకు  ఉత్సాహవంతంగా ఉంటుంది.

విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

మహిళలకు సమస్యల నుంచి విముక్తి.

షేర్ల విక్రయాలలో కాస్త నిరాశ.

అదృష్ట రంగులు...పసుపు, ఎరుపు.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces