Daily Horoscope

27th March, 2020

Aquarius

కుంభం

కొత్త పనులు చేపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కాంట్రాక్టులు పొందుతారు.

సేవాకార్యక్రమాలపై ఆసక్తి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగవర్గాలకు పదోన్నతులు దక్కే అవకాశాలు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కే అవకాశం.

మహిళలకు కుటుంబ సభ్యుల ఆదరణ దక్కుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces