Daily Horoscope

24th May, 2020

Aquarius

కుంభం

అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు.

కష్టానికి తగ్గ ఫలితం ఉండదు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా వేస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు విధుల్లో చికాకులు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు మానసిక అశాంతి, గందరగోళ పరిస్థితి.

కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి.

విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.

మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు.

షేర్ల విక్రయాలు లాభించవు.

అదృష్ట రంగులు...పసుపు, ఆకుపచ్చ.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces