Daily Horoscope

30th June, 2020

Aquarius

కుంభం

వ్యయప్రయాసలు.

ఇంటాబయటా సమస్యలు.

భూ వివాదాలు చికాకు పరుస్తాయి.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఉద్యోగావకాశాలు నిరుత్సాహపరుస్తాయి.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడులు.

కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మహిళలకు అనారోగ్యం.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు....నీలం,గోధుమ.

కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces