Daily Horoscope

12th February, 2018

Aries

మేషం

ప్రత్యర్థులు కొన్ని సమస్యలు సృష్టించే వీలుంది.

పనులపై శ్రద్ధ చూపలేరు. కొంత నైరాశ్యం.

వివాదాలు చికాకు పరుస్తాయి.

కష్టానికి తగిన ఫలితం దక్కదు.

శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు.

వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు.

మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు.

అదృష్ట రంగులు.. ఎరుపు, తెలుపు.

అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces