Daily Horoscope

14th March, 2018

Aries

మేషం

కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు..

శుభకార్యాల్లో పాల్గొంటారు.

పాతబాకీలు వసూలవుతాయి.

ఊహించని రీతిలో కాంట్రాక్టులు పొందుతారు. వస్తులాభాలు.

మిత్రుల నుంచి సహాయం.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వ్యాపారాలలో పురోభివృద్ధి.

ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

కళాకారులు, రాజకీయవర్గాలకు సత్కారాలు.

ఐటీ నిపుణులు అనుకున్నది సాధించి విజయాల వైపు సాగుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు...గులాబీ, తెలుపు.

రాఘవేంద్రస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces