Daily Horoscope

15th March, 2018

Aries

మేషం

కొత్త పనులు ప్రారంభిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

కాంట్రాక్టర్లకు అనుకూలకాలం.

ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు.

ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితి.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, బంగారు.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces