Daily Horoscope

12th July, 2018

Aries

మేషం

నూతన మిత్రుల పరిచయం.

శుభకార్యాలకు విశేషంగా ఖర్చులు.

వివాదాల నుంచి బయటపడతారు.

అందరిలోనూ గౌరవం పొందుతారు.

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.

కాంట్రాక్టర్లు అనుకున్న పనులు సాధిస్తారు.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలకు అవకాశం.

పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం.

ఐటీ నిపుణులకు పురస్కారాలు.

మహిళలకు సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగానే సాగుతాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, తెలుపు.

కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces