Daily Horoscope

10th August, 2018

Aries

మేషం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

ఆప్తులతో కలహాలు.

ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

శారీరక రుగ్మతలు.

కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు.

వ్యాపారాలు మందగిస్తాయి. లాభాలు కష్టమే.

ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవర్గాలకు నిరాశ తప్పదు.

ఐటీరంగం వారికి అదనపు బాధ్యతలు.

మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు..

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు..

అదృష్ట రంగులు... పసుపు, ఆకుపచ్చ.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces