Daily Horoscope

6th December, 2018

Aries

మేషం

పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

బంధుమిత్రులతో విభేదాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.

ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

రాబడికి మించిన ఖర్చులు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకోని ఇబ్బందులు.

వ్యాపారాలలో లాభాలు కష్టమే అయినా కొంత ఊరట లభిస్తుంది.

ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు వ్యయప్రయాసలు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు.

ఐటీ నిపుణులకు కొంత అసంతృప్తి.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. 

మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... బంగారు, గులాబీ.

నరసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces