Daily Horoscope

8th December, 2018

Aries

మేషం

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

మిత్రులతో మాటపట్టింపులు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి.

ఆలయాలు సందర్శిస్తారు.

పనుల్లో అవాంతరాలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది.

వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు.

విద్యార్థులకు అవకాశాలు సంతృప్తి కలిగించవు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, తెలుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces