Daily Horoscope

12th January, 2019

Aries

మేషం

కుటుంబ సభ్యులతో తగాదాలు కొంత వరకూ పరిష్కారం.

ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు.

ప్రత్యర్థులు మరిన్ని సమస్యలు సృష్టిస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఇంటాబయటా ఒత్తిడులు.

దూరప్రయాణాలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు.

వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు.

ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నిరుత్సాహం.

ఐటీ నిపుణులకు గందరగోళం.

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు.

మహిళలు కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, తెలుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces