Daily Horoscope

11th February, 2019

Aries

మేషం

పలుకుబడి పెరుగుతుంది.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

భార్యాభర్తల  మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పదోన్నతి సూచనలు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు దక్కించుకుంటారు.

మహిళలకు కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... నీలం, ఆకుపచ్చ.

విష్ణుసహస్రనామ పారాయణచేయాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces