Daily Horoscope

12th February, 2019

Aries

మేషం

పనుల్లో అనుకూలత.

విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు.

పాతమిత్రుల నుంచి కీలక సమాచారం.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

రుణాలు తీరతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

ఉద్యోగాల్లో ప్రమోషన్లు.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

పారిశ్రామిక,రాజకీయవేత్తలు ఉత్సాహంగా గడుపుతారు.

ఐటీ నిపుణులు నైపుణ్యతను చాటుకుంటారు.

విద్యార్థులకు నూతనోత్సాహం.

మహిళలకు కుటుంబంలో గౌరవం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.

దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces