Daily Horoscope

13th February, 2019

Aries

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.

ఆస్తి విషయాలలో వివాదాలు.

కొత్త రుణయత్నాలు.

రాబడి అంతగా కనిపించదు.

దూర ప్రయాణాలు.

సేవాకార్యక్రమాల పై ఆసక్తి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందికర పరిస్థితి.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.

ఐటీ నిపుణులు అగ్రిమెంట్లు రద్దు.

విద్యార్థులకు ఫలితాలలో నిరుత్సాహం.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, లేత ఎరుపు.

గణపతి అర్చన చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces