Daily Horoscope

16th March, 2019

Aries

మేషం

మరింత ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు..

సంఘంలో మరింత గౌరవం.

కార్లు, బైక్‌లు వంటివి కొంటారు.

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

విందువినోదాల్లో పాల్గొంటారు.

నిరుద్యోగులకు విజయం.

శుభకార్యాల రీత్యా ఖర్చులు.

రియల్టర్లు, కాంట్రాక్టర్లు ఆశించిన లాభాలు అందుకుంటారు.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు .

ఉద్యోగులకు కొత్త హోదాలు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు.

విద్యార్థుల అంచనాలలో పొరపాట్లు.

మహిళలకు గందరగోళ పరిస్థితి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... పసుపు, ఎరుపు.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces