Daily Horoscope

16th April, 2019

Aries

మేషం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

సన్నిహితులతో వివాదాలు.

వ్యయప్రయాసలు తప్పవు.

ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వ్యవహారాలలో ఆటంకాలు.

దేవాలయ దర్శనాలు.

ప్రత్యర్థుల నుంచి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

రాజకీయ, కళారంగాల వారికి చికాకులు.

ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.

విద్యార్థులు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

మహిళలకు కుటుంబపరంగా ఒత్తిడులు.

షేర్ల విక్రయాలు లాభించవు.

అదృష్ట రంగులు…ఆకుపచ్చ, పసుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces