Daily Horoscope

13th June, 2019

Aries

మేషం

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఆప్తుల సలహాలు పాటిస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లు కోరుకున్న పనులు దక్కించుకుంటారు.

వ్యాపారాలలో అనుకున్నలాభాలు తథ్యం

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు..

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు..

మహిళలకు అరుదైన సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు....ఆకుపచ్చ, గోధుమ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces