Daily Horoscope

14th August, 2019

Aries

మేషం

పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.

పాతసంఘటనలు గుర్తుకు వస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారి కలలు నెరవేరతాయి.

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాల్లో పదోన్నతులు ఖాయం.

పారిశ్రామిక, వైద్య రంగాల వారికి అనుకోని అవకాశాలు.

ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు.

విద్యార్థులు కొత్త పరిశోధనలు అనుకూలిస్తాయి.

మహిళలకు ఆస్తి లాభం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces