Daily Horoscope

12th September, 2019

Aries

మేషం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

రావలసిన సొమ్ము అందుతుంది.

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ.

సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి చిక్కుల నుంచి ఊరట.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు ఉన్నత పోస్టులు ఖాయం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులను విజయాలు వరిస్తాయి.

ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు.

విద్యార్థులు కృషి ఫలిస్తుంది.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి గౌరవం.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.

అదృష్ట రంగులు....గోధుమ, బంగారు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces