Daily Horoscope

10th October, 2019

Aries

మేషం

ఆర్థిక ప్రగతి, ఆకస్మిక ధనలాభం.

అప్రయత్న కార్యసిద్ధి.

బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది.

విలువైన సామాన్లు కొంటారు.

ప్రముఖులతో పరిచయాలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం.

వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.

మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...కాఫీ, ఆకుపచ్చ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces