Daily Horoscope

4th December, 2019

Aries

మేషం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

ఆర్థిక వ్యవహారాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు.

వ్యాపారాలు పెట్టుబడులు అంది విస్తరిస్తారు.

ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి.

పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు అవార్డులు.

విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తిలాభం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

గణపతి పూజలు మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces