Daily Horoscope

14th December, 2019

Aries

మేషం

నూతన కార్యక్రమాలు చేపడతారు.

ఆలయ సందర్శనం. విందువినోదాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆశ్చర్యకరమైన సంఘటనలు.

విలువైన వస్తుసేకరణ.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.

వ్యాపారవృద్ధి.

ఉద్యోగాల్లో ముందడుగు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు సన్మానాలు.

ఐటీ నిపుణులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... తెలుపు, పసుపు.

దత్తాత్రేయ స్వామి ని పూజించండి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces