Daily Horoscope

27th March, 2020

Aries

మేషం

నూతన ఉద్యోగయోగం.

కీలక నిర్ణయాలకు తగిన సమయం.

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

బంధువుల నుంచి  శుభవార్తలు వింటారు.

ఆస్తి వివాదాలు పరిష్కారం.

సంఘంలో విశేష ఆదరణ.

వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కుతాయి.

పారిశ్రామికవర్గాల వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ఐటీ రంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

మహిళలకు ఆస్తిలాభం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.

హనుమాన్‌కు సింధూరం పూజ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces