Daily Horoscope

24th May, 2020

Aries

మేషం

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది.

దూర ప్రయాణాలు ఉంటాయి..

మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.

ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు తప్పవు.

కొన్ని కార్యక్రమాలలో జాప్యం.

భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

రాజకీయ, సాంకేతిక రంగాల వారికి మానసిక అశాంతి. చికాకులు.

కళాకారుల అంచనాలు తారుమారు.

విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం కష్టమే.

మహిళలకు కుటుంబపరంగా చికాకులు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... తెలుపు, గులాబీ.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces