Daily Horoscope

30th June, 2020

Aries

మేషం

ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు..

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

ఆప్తులతో వివాదాల పరిష్కారం.

కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు..

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కాస్త ఉపశమనం.

వ్యాపారాలలో అభివృద్ధి.

ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.

పారిశ్రామికవర్గాలకు కలిసివచ్చే సమయం.

కళాకారులకు కొంత అనుకూలత.

మహిళలకు ఆస్తి,ధనలాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

గణేశ్‌కు అభిషేకం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces