Daily Horoscope

13th February, 2018

Cancer

కర్కాటకం

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.

సంఘంలో గౌరవమర్యాదలునపొందుతారు.

ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

ఉద్యోగులు, సేవలకు గుర్తింపు పొందుతారు.

రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సినీ,టీవీకళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్లవిక్రయాల్లో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.... నీలం,పసుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces