Daily Horoscope

14th March, 2018

Cancer

కర్కాటకం

చేపట్టిన  కార్యక్రమాలు సకాలంలో పూర్తి.

అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు.

సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.

జీవితభాగస్వామితో ముఖ్య విషయాల చర్చిస్తారు.

బంధువుల నుంచి శుభవార్తలు.

రెండుమూడు విధాలుగా ధనలాభాలు.

కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

వ్యాపారాల విస్తరిస్తారు.

ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి.

కళాకారులు,ఐటీ నిపుణులకు  ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబసమస్యల నుంచి విముక్తి.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... పసుపు, కాఫీ.

ఆదిత్య హృదయం పఠించండి.

 

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces