Daily Horoscope

15th March, 2018

Cancer

కర్కాటకం

సన్నిహితులతో తగాదాలు.

ప్రయాణాలలో ఆటంకాలు.

వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

భూసంబంధిత వివాదాలు నెలకొంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆరోగ్యం మందగిస్తుంది.

వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశ.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఆటుపోట్లు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces