Daily Horoscope

12th July, 2018

Cancer

కర్కాటకం

కార్యక్రమాలు కొన్ని రద్దు చేసుకుంటారు.

బంధువులతో తప్పని విరోధాలు.

ఆరోగ్యభంగం, ఆస్పత్రుల సందర్శనం.

ఆదాయం తగ్గుదలతో నిరాశ చెందుతారు.

రియల్టర్లకు నిరాశాజనకమే.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగాల్లో అనుకోని చిక్కులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింతగా ఒత్తిడులు పెరుగుతాయి.

ఐటీ నిపుణులకు సమస్యలు తప్పవు.

మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, పసుపు.

అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces